Followers

Friday 21 November 2014

శివాష్టకమ్


ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ |
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ |
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే || 2||
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||
గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ |
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||
శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||
హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం|
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి
|| 

కృష్ణాష్ఠకం


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ | దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ | రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ | విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ||
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ | బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ | యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ | అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ | శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ | శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ | కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

రామ రక్షా స్తోత్రం


రచన: బుధ కౌశిక ఋషి
ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః, శ్రీ సీతారామ చంద్రోదేవతా, అనుష్టుప్ ఛందః, సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః
ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం, పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం, నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్
స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్, జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్, స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్, శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ, ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః, స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్, మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః, ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః, పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌ఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్, సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః, న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్, నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్, యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్, అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః, తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్, అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ, పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ, పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం, రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ, రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా, గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ, కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః, జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః, అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం, స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం, కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం, వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః, స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా, పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం, శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం, తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే, రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం, రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

శ్రీరామ జయరామ జయజయరామ

నారాయణ సూక్తం


ఓం హ నావవతు | హ నౌభునక్తు | వీర్యంకరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం || సహస్రశీర్షం దేవం విశ్వాక్షంవిశ్వశంభువమ్ | విశ్వంనారాయణం దేవమక్షరంమం పదమ్ | విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాణగ్‍మ్ హరిమ్ | విశ్వమేవేదం పురు-స్తద్విశ్వ-ముపజీవతి | తిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్‍మ్ శివ-మచ్యుతమ్ | నారాణం మహాఙ్ఞేయం విశ్వాత్మానం రాయణమ్ | నారాణపరో జ్యోతిరాత్మా నారాణః పరః | నారాణపరంబ్రహ్మ తత్త్వం నారాణః పరః | నారాణపరో ధ్యాతా ధ్యానం నారాణః పరః | యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతేశ్రూతే‌పివా ||
అంతర్బహిశ్చత్సర్వం వ్యాప్య నారాణః స్థితః | అనంమవ్యయంవిగ్‍మ్ సముద్రే‌ంతంవిశ్వశంభువమ్ | పద్మకోశ-ప్రతీకాశగ్ం హృదయంచాప్యధోముఖమ్ | అధోనిష్ట్యా విస్యాతే నాభ్యామురి తిష్ఠతి | జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయనం మహత్ | సంతతగ్‍మ్ శిలాభిస్తు లంత్యాకోసన్నిభమ్ | తస్యాంతేసుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్ర్వం ప్రతిష్ఠితమ్ | స్య మధ్యేహానగ్నిర్-విశ్వార్చిర్-విశ్వతోముఖః | సో‌గ్రభుగ్విభజంతిష్ఠ-న్నాహారమరః విః | తిర్యగూర్ధ్వమశ్శాయీ శ్మయస్తస్య సంతతా | తాపయతి స్వం దేహమాపాదతమస్తకః | స్యధ్యే వహ్నిశిఖా ణీయోర్ధ్వా వ్యవస్థితః | నీలతో’-యదధ్యస్థాద్-విధ్యుల్లేఖే భాస్వరా | నీవాశూకత్తన్వీ పీతా భాస్వత్యణూపమా | తస్యాః శిఖాయా మధ్యే రమాత్మా వ్యవస్థితః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌క్షరః పమః స్వరాట్ ||
ఋతగ్‍మ్ త్యం పరం బ్రహ్మ పురుషంకృష్ణపింగలమ్ | ర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపా వై నమో నమః’ ||
ఓం నారాయణాయవిద్మహేవాసుదేవాయధీమహి | తన్నోవిష్ణుః ప్రచోదయాత్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

గోవింద నామాలు


శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా, భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1||
నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||2||
నందనందన గోవిందా, నవనీత చోర గోవిందా, పశుపాలక శ్రీ గోవిందా, పాపవిమోచన గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||3||
శిష్టపాలక గోవిందా, కష్టనివారణ గోవిందా, దుష్టసంహార గోవిందా, దురిత నివారణ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||4||
వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా, గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||5||
దశరధనందన గోవిందా, దశముఖ మర్దన గోవిందా, గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||6||
మత్స్యకూర్మా గోవిందా, మధుసూదనహరి గోవిందా, వరాహ నృసింహ గోవిందా, వామన భృగురామ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||7||
బలరామానుజ గోవిందా, భౌద్ధకల్కి గోవిందా, వేణుగానలోల గోవిందా, వేంకటరమణా గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||8||
సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా, ఆద్ర పోషక గోవిందా, ఆది పురుష గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||9||
అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా, శరణాగత నిదే గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||10||
కమలదళాక్ష గోవిందా, కామిత ఫలదా గోవిందా; పాపవినాశక గోవిందా, పాహిమురారే గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||11||
శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీ వత్సాంకిత గోవిందా; ధరణీనాయక గోవిందా, దినకరతేజా గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||12||
పద్మావతిప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా, అభయమూర్తి గోవిందా, ఆశ్రిత వరద గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||13||
శంఖచక్రధర గోవిందా, శాoదాధర గోవిందా, విరజాతీరస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||14||
సాలగ్రామ గోవిందా, సహస్రనామా గోవిందా, లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||15||
కస్తూరితిలక గోవిందా, కాంచనాంబర గోవిందా, గరుడవాహన గోవిందా; గానలోల గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||16||
వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా; అన్న దాన ప్రియ గోవిందా, అన్నమయ్య వినుత గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||17||
ఆశ్రిత రక్ష గోవిందా, అనంత వినుత గోవిందా, వేదాంత నిలయ గోవిందా, వేంకట రమణ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||18||
ధర్మ స్థాపక గోవిందా, ధన లక్ష్మి ప్రియ గోవిందా, స్త్రీ పుం రూప గోవిందా, శర్వాణీ నుత గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||19||
ఏకస్వరూప గోవిందా, లోక రక్షక గోవిందా, వేంగమాంబనుత గోవిందా, వేదాచల స్థిత గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||20||
వజ్ర కవచ ధర గోవిందా, వసుదేవ తనయ గోవిందా, వైజయంతి ధర గోవిందా, వేంకట నాయక గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||21||
బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా, బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||22||
నిత్య కళ్యాణ గోవిందా, నీ జనాభా గోవిందా, హతీ రామ ప్రియ గోవిందా, హరి సర్వోత్తమ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||23||
జనార్థన మూర్తి గోవిందా, జగత్ పతీ హరి గోవిందా, అభిషేక ప్రియ గోవిందా, ఆపన్నివారణ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||24||
రత్న కిరీట గోవిందా, రామానుజనుత గోవిందా, స్వయం ప్రకాశ గోవిందా, సర్వ కారణ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||25||
నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా, ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||
ఇహ పర దాయక గోవిందా, ఇభ రాజ రక్షక గోవిందా, పరమ దయాలో గోవిందా, పద్మనాభ హరి గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||27||
గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయా గోవిందా, అన్జనాద్రీస గోవిందా, వృషభాద్రీసా గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||28||
తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||
శాంతాకారా గోవిందా, వైకుంఠ వాసా గోవిందా, బ్రుగుముణి పూజిత గోవిందా, రమాది రహిత గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||30||
బ్రహ్మాండ రూప గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ చక్ర భూషణ గోవిందా, శ్రీ శంఖ రంజిత గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||
నందక ధారి గోవిందా, ఇరు నామ ధారి గోవిందా, భాగ్య శీతల గోవిందా, భక్త వత్సల గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||
పద్మావతీస గోవిందా, పద్మ మనోహర గోవిందా, ఆనంద నిలయ గోవిందా, ఆనంద రూపా గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||32||
నాగేంద్ర భూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసి మాల ప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||
దివ్య సుదేహ గోవిందా, శ్రీ రమా లోల గోవిందా, శ్రీ స్మిత వదన గోవిందా, శ్రీ నిర్మలా కార గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||34||
మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా, లక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||
శ్రీ విశ్వ తేజా గోవిందా, శ్రీ గిరి నిలయ గోవిందా, నిర్గుణ రూప గోవిందా, తిరుమల వాస గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||36||
శ్రీ వరద రూప గోవిందా, అభయ ప్రదాయ గోవిందా, యోగీంద్ర వన్య గోవిందా, తిరు వెంకటాద్రీస గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||37||
కృపాసాగర గోవిందా, శరణ సుందర గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ పురుషోత్తమ గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||38||
గోకుల కృష్ణ గోవిందా, గరుడ వాహన గోవిందా, శ్రీ గాన లోల గోవిందా, శ్రీ చంద్ర హాస గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||39||
నారాయణాచ్యుత గోవిందా, గోవింద నామా గోవిందా, శ్రీ విష్ణు దేవా గోవిందా, శ్రీ దామోదర గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||40||
శ్రీ నారసింహ గోవిందా, శ్రీ రామచంద్ర గోవిందా, శ్రీ కృష్ణ మూర్తీ గోవిందా, శ్రీ వెంకటేశా గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||41||
శ్రీ రాగ రంజిత గోవిందా, కళ్యాణ మూర్తి గోవిందా, మలయప్ప రూపా గోవిందా, సర్వ మత సమ్మత గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||42||
వేద రక్షకా గోవిందా, వేద స్వరూపా గోవిందా, వేదోద్ధారా గోవిందా, వేద పురుష గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||43||
శ్రీ కమలా ప్రియ గోవిందా, కళ్యాణ ప్రియ గోవిందా, కమనీయ వదన గోవిందా, రమణీయ నామ గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||44||
అంజనాద్రీస గోవిందా, గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా,
వడ్డీకాసులవాడా వెంకటరమణా గోవిందా గోవిందా, ఆపద మొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా,

ఆపద మొక్కులవాడా అడుగడుగు దండాలవాడా గోవిందా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||45||

Popular Posts