Followers

Friday 24 May 2013

ప్రతి ఒక్కరి కనీస ధర్మాలు?


  • భర్త కష్టార్జితాన్ని  గృహావసరాలకి  పొదుపుగా  వాడటం  గృహధర్మం.
  • తమ సుఖాలకి గుర్తులుగా  పుట్టిన బిడ్డలను విద్యావంతులుగా , గృహస్తులుగా  చెయ్యటం తల్లి , తండ్రి  ధర్మం.
  • తల్లి , తండ్రిని సేవించటము, సోదరి సోదరుల మంచి చెడ్డలు చూడటము పెద్దకొడుకుకి ప్రధాన ధర్మం.
  • చేసే పనిని గౌరవించి , ఆరాధించి , ప్రేమించటం కనీస ధర్మం.
  • తన సంపాదన తన వారికి, పుత్రులకి  ఖర్చు పెట్టడం ధర్మం. అవి అయ్యాకే ధర్మాలు , దానాలు చెయ్యటం  ధర్మం.
  • ఆపదలో ఉన్నవారిని  కాపాడటం మానవతపరమైన  ధర్మం.
  • ఇచ్చినమాటకు  కట్టుబడటం  సత్య ధర్మం.
  • దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు ద్రోహం చేసి మరో స్రీ వెంటపడటం  ధర్మం తప్పినట్టే.
  • భర్త అసమర్థుడైన, అందవిహినుడైన  వాణ్ణి వదలటం, కోరికల బుద్దితో పెడద్రోవ పట్టడం స్రీ ధర్మాన్ని కాలరాచినట్టే. 



Popular Posts