Followers

Saturday 25 May 2013

మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అంటారు. ఎందుకు?



భూపుత్రుడు కుజుడు. మంగళవారానికి అధిపతి కూడా కుజుడే  . తల్లిని తొలుస్తుంటే ఏ బిడ్డ అయిన ఎందుకు ఉరుకుంటాడు. ఇంకా  కుజకారకం   అగ్నితత్వం  కూడా. 
           భూమిని తవ్వేది నీటి కొరకే కదా. మంగళవారం భూమిని తవ్వటం వాళ్ళ  అగ్నితత్వం కలిగి భూమిలో నీరు పడకపోవడం జరుగుతుంది. అందుకే నీటికి సంబందించిన  ఏ పనిని మంగళవారం ప్రారంభించరు.

Popular Posts