Followers

Wednesday 24 April 2013

శ్రీ కృష్ణుడి లో చూడాల్సింది చిలిపితనమే కాదంటారు కదా! మరేం తెలుసుకోవాలి?



ధర్మ రాజు రాజసూయయాగం  చేస్తూ  పార్ధునికి ,  

వచ్చిన వారికి సకల మర్యాదలు చేసే భాద్యతను  

వాయుపుత్రునికి , వంట పనులను సుయోధన  

సార్వబౌమునకు   రాజదిరాజులు ఇచ్చే  కానుకలను 

స్వీకరించుట , సహజ కవచ కుండలాలు  గల  

కర్ణుడుని  దానధర్మా లిచ్చేందుకు  

పురమాయించాడు. నకుల, సహదేవులను వారికి 

సహాయముగా ఉంచాడు.

        పరమాత్ముడు శ్రీకృష్ణుడు  తనకి ఓ పని 

చెప్పమన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని  

పుజించవద్దన్నాడు.  కానీ తన  ఆత్మీయుల ఇంట్లో  

శుభకార్యం  జరుగుతుండడంతో   శ్రీకృష్ణుడ అంతటి  

వాడు వచ్చిన  రాజర్షులకు  సేవలు చేశాడు. వినయ  

భూషణుడు  శ్రీకృష్ణుడు.

Popular Posts