Followers

Monday 15 April 2013

కొత్త పెళ్లికూతురు తెల్ల చీర, మల్లె పూలు పెట్టుకోవటంలో పరమార్దం ?




మల్లె పువ్వులో సుగంధ పరిమళం ఎక్కువ. ఈ వాసనా 

ఎలాంటి వారికైనా కామపు కోర్కెలని తెప్పిస్తుంది. భార్య 

భర్తల మధ్య  ఉండే చిన్న చిన్నభేదాలు తొలగి  భార్యపై 

ఇష్టాన్ని, మమకారాన్ని పెంచి పెద్దది చేస్తుంది. 

      ఈ మల్లె పూల వాసనా శరీరాన్ని కుదురుగా 

ఉంచటమే కాకుండా వాతాన్ని తగ్గించి , రక్తంలో ఉండే 

దోషాలను పోగొట్టి , పుట్టే సంతానం ఆరోగ్యంగా 

పుట్టేందుకు దోహదపడుతుంది.

Popular Posts