Followers

Saturday 13 April 2013

ఎర్రనీళ్ళ దిష్టి ఎలా తీస్తారు?


మనిషి కంటి చూపుకి మహాశక్తి ఉంది.   కొత్త 

వాహనానికి నిమ్మకాయలు కట్టడము , ఇంటి 

గుమ్మానికి గుమ్మడికాయను కట్టడము... ఇవన్ని 

దిష్టిలో భాగాలే. నిజంగా దిష్టి వుంటుందా అంటే మాత్రం 

ఉంటుందనే చెప్పాలి. 

       మీరు బాగా చేసే వంట ఒక్కోసారి ఏ రుచి 

లేకుండా ఉంటుంది.  తీరా  తరచి చూసుకుంటే  ఆ 

సమయంలో వచ్చిన వారు చేస్తున్న వంట గూర్చి 

మాట్లాడినట్టు గుర్తుకువస్తుంది. ఆ వంట మీరు ఎంతో 

బాగా చేస్తారనట్టు గుర్తుకొస్తుంది.అదే దిష్టి.

  అన్ని సార్లు బాగా వచ్చిన వంట ఎందుకల అయిందో 

మీకు భోధపడుతుంది.  మనిషి కనుల నుంచి 

అధ్బుతమైన విద్యుత్  ప్రసరిస్తుంది. కొంత మంది 

మంచి దృష్టి తో చూస్తే , మరికొంత మంది ద్వేష దృష్టితో  

చూస్తారు.

      ఫలితమే ఇది అలాంటి సమయాల్లోనూ, పదిమంది 

నోట్లో  మీ పేరు నానినప్పుడు సున్నం, పసుపు 

కలిపినా ఎర్రనీళ్ళతో దిష్టి తీసి దూరంగా పోయాలి.  

పక్క వారికి ఇబ్బంది లేకుండా చేసే ఏ చర్య అయిన, 

నమ్మకమైన మంచిదే  .

Popular Posts