Followers

Thursday 11 April 2013

శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? ఇది దేనికి సూచిక?


శ్రిమహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ 

ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి 

సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి 

రమ్మని జ్యేష్టాదేవి కోరింది.  ఆ సమస్య కొలిక్కి వచ్చిన 

సమయంలో  లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో   

చెప్పింది.

 వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ 

శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి 

శ్రిమహలక్ష్మికి ఆహ్వానం  పలుకుతారు. ఆమెను 

ఆవిధంగా స్మరించుకోవడం వల్ల  ఆమె కృప  

అన్నివేళలా  వారిపై  ఉంటుందని పురాణాలూ 

తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ 

పరిసరాల్లోకి రాదు.

Popular Posts