Followers

Wednesday 17 April 2013

మనిషి చేసే తప్పొప్పులు శరీరానికే అయినప్పుడు అత్మకే దోషం అంటదు కదా ?


  • నిజమే.  కానీ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో 

  • శరీరం చూసుకోవాలిగా. మనిషి తన శరీరం ద్వార 

  • చేసే పనుల ద్వార ఆత్మను కుళ్ళేలా  చేస్తాడు. 

  • అలా  కుళ్ళిన ఆత్మ కుళ్ళిన  పదార్థాలు గల 

  • శరీరంలోనే మరో జన్మ ద్వార ప్రవేశిస్తుంది. 

  • అంతేగాని  మహొన్నతమైన  మానవ జన్మగా 

  • మాత్రం కాదు. 

Popular Posts