Followers

Friday 15 March 2013

పూజా సమయము(Pooja Samayam)




మన పూర్వులు పూజా విధానాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. 5,16,18,226 విధాలుగ పూజలనూనుసరించడం జరుగుతోంది. అసలు మెలకువ్ వచ్చిన వెంటనే భగవంతుని స్మరిస్తూ కుడి అరచేతిని చూసుకుంటూ కళ్ళు తెరవాలని చెప్పారు. ఎందుకనే ప్రభాత కాలంలో కరదర్శనం కల్యాణప్రదం.

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరపృష్ఠే చ గోవింద: ప్రభాతే కరదర్శనం

ఇక పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమీదని నిర్ణయించారు. త్ర్సంధ్యోపాసన అత్యంత ఫలదాయకమైనది. త్రిసంధ్యలను -
1. ప్రాత: సంధ్య
2. మధ్యాహ్నసంధ్య
3. సాయంసంధ్య అని మూడు రకాలుగా విభజించారు.

1. ప్రాత:సంధ్య – ఇద్ మరలా మూడు విధాలు. అ) ఉత్తమం (భ్రాహ్మీముహూర్తం) , ఆ) మధ్యమం (తారకా రహీం), ఇ) అధమం (సూర్యోదయం అనంతరం అంటే, సూర్యోదయానికి ముందు ఘడియలకు ముందన్నమాట.

2. మధ్యాహ్నసంధ్య – మిట్ట మధానానికి ఒకటిన్నర ఘ్డియల్ ముందు, ఒకిన్నర ఘడియల వెనుక

3. సాయంసంధ్య – అ) ఉత్తమం, సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు , ఆ) మధ్యమం, సూర్యాస్తమయకాలం. ఇ) అధమం, నక్షత్రాలు కనిపించిన తరువాత.

అన్ని సంధ్యలలో బ్రాహ్మీమూహూర్తకాలమే ప్రశస్తమైనది. బ్రాహ్మీముహూర్తమంటే తెల్లవారుఝామున 3.30 గంటల నుండి 4.45 గంటల మధ్య సమయమని పెద్దల వాక్

Popular Posts