Followers

Monday 25 March 2013

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?
హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ  ప్రవహించె 

చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ 

నీటిలో   చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా , 

అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో 

బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును 

పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.

Popular Posts